మేడ్చల్‌లో విషాదం | Four Died in Medchal District during Double Bed Room Works | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 31 2019 2:39 PM | Last Updated on Thu, Jan 31 2019 4:05 PM

Four Died in Medchal District during Double Bed Room Works - Sakshi

సాక్షి, మేడ్చల్‌: నలుగురు కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. డబుల్‌ బెడ్‌రూం బిల్డింగ్‌ నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపైనుంచి పడి నలుగురు బలయ్యారు. మేడ్చల్ జిల్లాలో కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రాంపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం భవనం నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో భవన నిర్మాణ పనుల కోసం ఉపయోగించిన గోవాతాళ్లు తెగిపోవడంతో-నలుగురు కార్మికులకు భవనం నుంచిపైనుంచి పడిపోయి మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement