
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం ఇబ్రహీంపూర్ తాండాలో దారుణం చోటుచేసుకుంది. గిరిజన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొలం పనికి వెళ్లి వస్తుండగా యువకులు బాలికను అడ్డగించి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment