అహ్మదాబాద్ : గుజరాత్‌లో ఈ ఉదయం కలకలం రేగింది. కాంగ్రెస్ నేత హరేష్ మోర్దియా, ఆయన భార్య వారి ఇంట్లో మృతదేహాలుగా పడి ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
Dec 11 2017 2:25 PM | Updated on Mar 18 2019 7:55 PM