
కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తీ చార్టెర్డ్ అకౌంటెంట్(సీఏ)ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. దీంతోపాటు చెన్నైలోని కార్తీ సంబంధీకుల ఇళ్లలో సోదాలు జరిపింది. ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఉన్న కార్తీ సీఏ భాస్కరరామన్‌ను ఈడీ అదుపులోకి తీసుకుని స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచింది. అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలను రాబట్టేందుకు భాస్కరరామన్‌ను విచారించాల్సిన అవసరముందని పేర్కొంది. సీఏను జడ్జి ఐదురోజుల రిమాండ్‌కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment