
సాక్షి, కడప: జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెనగలూరు మండలం, కొత్త శింగనమలకు చెందిన శ్రీనివాస్‌లు(35), లక్ష్మీదేవి(30) కొత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. సోమవారం ఉదయం పొలాల్లో ఉపయోగించే విష గులికలు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.