దొంగను చేసిన క్రికెట్‌ బెట్టింగ్‌! | Muthoot Finance Manager Stealing Surety Gold | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 3 2018 7:08 AM | Last Updated on Tue, Oct 16 2018 5:45 PM

Muthoot Finance Manager Stealing Surety Gold - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిత్తూరు : క్రికెట్‌ బెట్టింగ్‌ ఓ ఫైనాన్స్‌ కంపెనీ మేనేజర్‌ను దొంగను చేసింది. జిల్లాలోని  వి.కోట ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచిలో మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రకాశ్‌ ఏకంగా తనాఖా పెట్టిన నగలను బెట్టింగ్‌ కాసి పోగొట్టుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా కాజేసిన 2 కేజీల నగల స్థానంలో నకిలీ బంగారు నగలను పెట్టాడు.

ఈ విషయం వెలుగులోకి రావడంతో మనస్థాపంతో  ప్రకాశ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement