పాత నేరస్తుడి హత్య | old criminal murdered | Sakshi
Sakshi News home page

పాత నేరస్తుడి హత్య

Published Tue, Jan 30 2018 9:19 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

old criminal murdered

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా సబ్బవరంలో పాత నేరస్తుడు హత్యకు గురయ్యాడు. చంద్రశేఖర్ అనే ఈ నిందితుడిపై 26 కేసులు నమోదై ఉన్నాయి. ఇతడిని కత్తులతో పొడిచి దుండగులు హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement