కీచక ఉపాధ్యాయుడి అరెస్టు | Police Held Teacher Under Pocso Act In West Godavari | Sakshi
Sakshi News home page

కీచక ఉపాధ్యాయుడి అరెస్టు

Published Tue, Dec 17 2019 12:00 PM | Last Updated on Tue, Dec 17 2019 12:08 PM

Police Held Teacher Under Pocso Act In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: నిడదవోలు మండలం తాడమళ్ల హైస్కూల్‌ తెలుగు కీచక ఉపాధ్యాయుడిని సమిస్రగూడెం పోలీసులు మం‍గళవారం అరెస్టు చేశారు. తెలుగు టీచర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ మైనర్‌ విద్యార్థిని ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కీచక టీచర్‌పై 2012 పోక్స్‌ చట్టం-354(A), 376 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. 24 గంటల్లోపు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement