పబ్‌పై పోలీసుల దాడి | Police Ride on Pub Young Women Jump From Building | Sakshi
Sakshi News home page

భయంతో మేడపై నుండి దూకిన యువతి

Published Mon, Jul 29 2019 6:58 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 AM

Police Ride on Pub Young Women Jump From Building - Sakshi

భయంతో మేడపై నుండి దూకిన యువతి

కర్ణాటక,యశవంతపుర : సీసీబీ పోలీసులు పబ్‌పై దాడి చేసిన సమయంలో బిల్డింగ్‌పై నుండి పారిపోయే క్రమంలో ఓ యువతి తీవ్రంగా గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న అశోక్‌నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో బ్రిగేడ్‌ పబ్‌పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో ఓ యువతి పారిపోయే క్రమంలో బిల్డింగ్‌పై నుంచి జారి పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో కోమాలోకి వెళ్లింది. యువతి గాయపడిన కేసును పోలీసులు తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement