సెంట్రల్ వర్సిటీ విద్యార్థిపై లైంగిక దాడి | Sexual abuse in central university | Sakshi
Sakshi News home page

సెంట్రల్ వర్సిటీ విద్యార్థిపై లైంగిక దాడి

Published Sat, Jan 13 2018 12:10 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Sexual abuse in central university

సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో హోమో సెక్సువల్ వేధింపుల కేసు నమోదయింది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సు చదువుతున్న సగ్ నిక్ అనే విద్యార్థిపై ఎంబీఏ చదువుతున్న మరో విద్యార్థి మహ్మద్ రినీష్ తన హాస్టల్ రూంలో లైంగిక దాడి చేశాడు.

దీంతో బాధితుడు సగ్ నిక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థిని లైంగికంగా వేధించిన మహ్మద్ రినీష్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement