
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ: నగరంలోని సింగ్‌నగర్ అమెరికన్ హాస్పిటల్ సమీపంలో ఓ వ్యభిచార గృహంపై గురువారం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలు ఆ ఇంట్లో నలుగురు మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసుల విచారణలో తేలింది. 11 మంది విటులను అరెస్టు చేసి, రూ.30,800 నగదు, 8 సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మురళీధర్, సీఐ ఆర్.సురేష్‌రెడ్డి ఈ దాడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment