
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు మంగళవారం ఆయిల్ మాఫియా ముఠాను అరెస్టు చేశారు. పోర్టు నుంచి వచ్చే పైపు లైన్లకు రంధ్రాలు వేసి ఈ ముఠా ఆయిల్ చోరీకి పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముఠా అరెస్టుతో మాఫియా వెనుక టీడీపీ నేత కుమారుడు గ్రంథి బాబ్జీ కుమారుడు రాజా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. తస్కరించిన రెండు టన్నుల ఆయిల్ ను రాజా కొనుగోలు చేసినట్లు అభియోగాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment