
సాక్షి, విశాఖ పట్నం : తూర్పు గోదావరి జిల్లా తునిలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పార గూడెం సమీపంలో తాండవ నది ఒడ్డున మట్టిని తవ్వుతుండగా మట్టిపెళ్లలు విగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని తుని ఆస్పత్రికి తరలించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment