బాధితురాలు
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలగిరి మండలం అల్వాల్‌లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ఓ వివాహిత, ఆమె తరపు బంధువులు మరో మహిళను స్తంభానికి కట్టేసి చితకబాదారు. తీవ్రగాయాలు కావడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment