అప్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్ | mega blood drive by Apta in america | Sakshi
Sakshi News home page

అప్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్

Published Sat, Jun 17 2017 6:38 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

mega blood drive by Apta in america



వర్జీనియా :

మెగాస్టార్ చిరంజీవి 40 వసంతాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని అమెరికాలో ఆప్తా ఆధ్వర్యంలో చిరు అభిమానుల సహాయంతో మెగా రక్తదాన కార్యక్రమానికి కార్యచరణ సిద్ధం చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రానున్న 40 రోజుల్లో 40 రక్తదాన శిబిరాలను నిర్వహించాలని విజయ్ రేపల్లె పిలుపునిచ్చారు. వర్జీనియాలోని స్టెర్లింగ్లో ఇనోవా హాస్పిటల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చిరంజీవి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది దాతలు రక్త దానం చేశారు.

ఈ వేడుకలను అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు సేవలను ఇనోవా బ్లడ్ డొనేషన్స్ స్టెర్లింగ్ హాస్పిటల్స్ మేనేజర్ ఏజే కొనియాడారు. ఈ కార్యక్రమానికి 75 మందికి పైగా మహిళలు, చిన్నారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement