రెండో విడత 136 ఎస్‌ఎంసీల ఎన్నిక | 136 smc elections done | Sakshi
Sakshi News home page

రెండో విడత 136 ఎస్‌ఎంసీల ఎన్నిక

Published Sun, Aug 7 2016 12:04 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

136 smc elections done

బాలాజీచెరువు (కాకినాడ) : మొదటి విడతలో వాయిదా పడిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఎస్‌ఎంసీ)లకు సంబంధించి రెండో విడత నిర్వహించిన ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 136 కమిటీలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఇంటి వెంకట్రావు శనివారం తెలిపారు. రెండో విడతలో 30 కమిటీల ఎన్నికలు వివిధ కారణాలతో మరోసారి వాయిదా పడ్డాయని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement