రూ.2 లక్షల అగరుబత్తి | 2 lakh agarbathi to khairatahabad ganesha | Sakshi
Sakshi News home page

రూ.2 లక్షల అగరుబత్తి

Published Sat, Sep 3 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

రూ.2 లక్షల అగరుబత్తి

రూ.2 లక్షల అగరుబత్తి

సాక్షి,హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి ఏటా దూపం చూపించే అగరుబత్తి ఇదే.. ఈ ఏడాది కూడా అంబికా దర్బార్‌ బత్తి కంపెనీ దీనిని సమర్పిస్తోంది. 30 మంది సభ్యుల బృందం నెల రోజులు శ్రమించి తయారీ చేసింది. రోజుకు అడుగు చొప్పున కాలుతూ ఇది ఆది దేవుడికి ధూపం వెదజల్లుతుంది.

అగరుబత్తి..
ఎత్తు    : 10 అడుగులు
ఖర్చు    : రూ.2 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement