ప్రీ ఆర్మీ సెలక్షన్స్‌కు 250 మంది ఎంపిక
తణుకు టౌన్: తణుకులోని శ్రీచిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రీ ఆర్మీ ట్రైనింగ్ సెలక్షన్‌కు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన నిరుద్యోగ యువత బుధవారం ఉత్సాహంగా పాల్గొన్నారు.
Published Wed, Aug 24 2016 7:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM