'రాష్ట్రంలో 275 ఎన్టీఆర్ వైద్య సంచార వాహనాలు' | 275 NTR Sanchara Vaidyam vehicles in ap, says poonam malakondaiah | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో 275 ఎన్టీఆర్ వైద్య సంచార వాహనాలు'

Published Sun, Mar 27 2016 11:22 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

275 NTR Sanchara Vaidyam vehicles in ap, says poonam malakondaiah

ఏలూరు: ఆంధ్రప్రదేశ్లో 275 ఎన్టీఆర్ వైద్య సంచార వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా ఉన్నతాధికారులతో పూనం మాలకొండయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విజన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గర్భిణీకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామన్నారు. త్వరలో వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వ నియామకాలు చేపడుతున్నట్లు పూనం మాలకొండయ్య వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement