విజయవాడ: నగరంలోని మాచవరంలో ట్రాన్స్కో ఏఈ ఇంటిపై బుధవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆయనపై ఆరోపణలు వెలువెత్తాయి.
ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ట్రాన్స్కో ఏఈ వెంకటేశ్వరరావు ఇళ్లలో సోదాలు చేస్తున్నట్టు పేర్కొంది. కాగా, ఏఈ ఇళ్లలో సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.
ట్రాన్స్కో ఏఈ ఇంటిపై ఏసీబీ దాడులు
Published Wed, Feb 24 2016 1:26 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement