విశాఖ జిల్లా సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదాఘాతం వల్ల ఇద్దరు ఉద్యోగులకు గాయాలు అయ్యాయి. శుక్రవారం జలవిద్యుత్ కేంద్రంలోని స్విచ్ యార్డ్‌లో సమస్య వస్తే ఉద్యోగులు సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో శివకుమార్, ఎం.లక్ష్మయ్య కర్రతో వైర్‌ను కొట్టగా షాక్‌కు గురయ్యారు. శివకుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
సీలేరు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం..
Published Fri, Jun 3 2016 2:17 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement