'ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం' | adinarayana reddy comments on resignation | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం'

Published Sun, Feb 28 2016 8:16 PM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

adinarayana reddy comments on resignation

జమ్మలమడుగు: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఇంతకుముందే తాను ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించగా.. ఆయన మళ్లీ చూద్దామన్నారని, ఈ సారి బాబును కలిసినప్పుడు మళ్లీ రాజినామా విషయాన్ని ప్రస్తావిస్తానని ఆదినారాయణరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement