Published
Sun, Nov 13 2016 11:48 PM
| Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
వ్యవసాయ మార్కెట్ బంద్
కల్లూరు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డును ఆదివారం బంద్ చేశారు.ఈ బంద్ నాలుగు రోజులు వరకు కొనసాగుతుందని మార్కెట్ యార్డు కమిటీ ప్రకటించింది. ఈ పక్రటన ఉల్లి రైతులకు శాపంగా మారింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృత మవుతుంటే ఎప్పుడు వర్షం పడుతుందోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టార్ఫాలిన్ల కింద ఉల్లిరి ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.