ఒపెన్‌ స్కూల్‌లో చేరేందుకు మరో అవకాశం | another chance to join in open school | Sakshi
Sakshi News home page

ఒపెన్‌ స్కూల్‌లో చేరేందుకు మరో అవకాశం

Published Sat, Dec 24 2016 11:58 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

another chance to join in open school

కర్నూలు సిటీ: జిల్లాలోని ఒపెన్‌ స్కూళ్లలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌లో చేరేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు డీఈఓ కె.రవీంద్రనాథ్‌రెడ్డి శనివారం   ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి 28 వతేదీలలోపు డీఈఓ లాగిల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు 8008403639, 9640331168 నంబర్లను సంప్రదించాలని డీఈఓ తెలిపారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement