శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Published Sun, Nov 13 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
స్టాఫ్ సెలక్ష¯ŒS కమిష¯ŒS నిర్వహించనున్న కంబై¯ŒS్డ హైయర్ సెకండరీ లెవెల్–2016 పరీక్ష కోసం ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. దీనికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులు అర్హులు. దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా నేరుగా రాజమహేంద్రవరం ఆరŠట్స్ కళాశాల సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో అందచేయవచ్చు. దరఖాస్తునకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్కుల జాబితాలు, టీసీ జతచేసి ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తులను అందచేయాలి. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 21 నుంచి శిక్షణ ఇస్తారు. వివరాలకు 0883 2421129ను సంప్రదించాలి.
Advertisement
Advertisement