రైల్లో పురిటి నొప్పులు... కాన్పు చేసిన ప్రయాణికులు | baby born in mumbai nagercoil express train | Sakshi
Sakshi News home page

రైల్లో పురిటి నొప్పులు... కాన్పు చేసిన ప్రయాణికులు

Published Sat, Jul 16 2016 10:07 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తున్న మహిళ రైల్లోనే ప్రసవించింది.

అనంతపురం : పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తున్న మహిళ రైల్లోనే ప్రసవించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో ముంబయి - నాగర్‌కోయల్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం చోటుచేసుకుంది. సదరు రైల్లో ప్రయాణిస్తున్న మహిళకు ఒక్కసారిగా నొప్పులు అధికమయ్యాయి. దీంతో తోటి ప్రయాణికుల సహకరించి ఆమెకు రైల్లోనే కాన్పు చేశారు. ఇంతలో రైలు ధర్మవరం చేరుకుంది. స్టేషన్ అధికారుల సహాయంతో తల్లి బిడ్డను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement