ఈతకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి | bata singaram ssc student dies as drown in water | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి

Published Wed, Oct 19 2016 7:38 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

bata singaram ssc student dies as drown in water

రంగారెడ్డి: ఈతకు వెళ్లిన పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేష్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో బుధవారం రాజేష్ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement