కల్యాణదుర్గం పట్టణ శివారులో ఓ ఎలుగుబంటి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.
కల్యాణదుర్గం పట్టణ శివారులో ఓ ఎలుగుబంటి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఎవరైనా దానిని వలపన్ని చంపారా లేక అనారోగ్యం బాగలేక సహజరీతిలో మృతిచెందిందా అనేది మిస్టరీగా మారింది. సంఘటనాస్థలాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘనాథరెడ్డి, ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరీలు పరిశీలించారు.