ట్రాక్టర్ కిందపడి బాలుడి మృతి | Boy killed in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ కిందపడి బాలుడి మృతి

Published Tue, Jul 19 2016 4:02 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

Boy killed in road accident

 చేగుంట మండలం ఉప్పరపల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కింద పడి రేవంత్ అనే మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement