శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన భక్తుడు | businessman K Srinivas reddy devotee donates Rs 16 crore to Tirupati Balaji temple | Sakshi
Sakshi News home page

శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన భక్తుడు

Published Fri, Sep 11 2015 9:42 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన భక్తుడు

శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన భక్తుడు

తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారికి భూరి విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించి ఓ భక్తుడు ఆ దేవదేవుని పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకున్నాడు. బెంగుళూరుకు చెందిన కన్స్ట్రక్షన్ బిజినెస్ అధినేత కొండా శ్రీనివాసరెడ్డి రూ. 2 కోట్ల చెక్కును శుక్రవారం టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి తిరుమలలో అందజేశారు.

ఈ మొత్తం నగదు మొత్తాన్ని వెయ్యి కాళ్ల మండపానికి వినియోగించాలని శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తిని కోరారు. అనంతరం శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement