విశాఖ జిల్లా రోలుగుంట మండలం పాతంపేట వద్ద 38 కిలోల గంజాయిని పోలీసులు శుక్రవారంపట్టుకున్నారు.
విశాఖ జిల్లా రోలుగుంట మండలం పాతంపేట వద్ద 38 కిలోల గంజాయిని పోలీసులు శుక్రవారంపట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు 38 కిలోల గంజాయితో వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.