యువతి అదృశ్యంపై కేసు నమోదు | case filed on girl missing | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యంపై కేసు నమోదు

Published Tue, Feb 28 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

case filed on girl missing

పుట్లూరు : మండలంలోని కోమటికుంట్లలో యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌బాబు సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన లక్ష్మీ అనే యువతి ఈ నెల 25 నుంచి  కనిపించలేదని ఆమె తండ్రి క్రిష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement