
ఛాంపియన్‌గా నిలిచిన కరీంనగర్ క్లస్టర్
చలకుర్తి(పెద్దవూర): మండలంలోని చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జేఎన్‌వీ రీజినల్ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో కరీంనగర్ క్లస్టర్ ఛాంపియన్‌గా నిలిచినట్లు ప్రిన్సిపాల్ జి.బ్రహ్మపుత్రారెడ్డి తెలిపారు.