సీఎం ఏది చెబితే అదే తుది నిర్ణయం : చినరాజప్ప | chandrababu meeting with senior bjp leaders due to spl status for ap, says chinna rajappa | Sakshi
Sakshi News home page

సీఎం ఏది చెబితే అదే తుది నిర్ణయం : చినరాజప్ప

Published Sat, Apr 30 2016 11:52 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

సీఎం ఏది చెబితే అదే తుది నిర్ణయం : చినరాజప్ప - Sakshi

సీఎం ఏది చెబితే అదే తుది నిర్ణయం : చినరాజప్ప

విజయవాడ : సీఎం చంద్రబాబు ఏది చెబితే అదే తుది నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప స్పష్టం చేశారు. మీరు చెప్పినంత మాత్రాన బీజేపీతో పొత్తు ఉపసంహరించుకునే పరిస్థితి తేలదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పారు.

నేరాలకు పాల్పడే వారు సినిమాలు చూసి ఆ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో కానిస్టేబుల్ నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ట్రైనింగ్లో శిక్షణ కల్పిస్తామని చినరాజప్ప చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement