మా తాత చెప్పాడు.. తీసుకోండి.. | childrens are said to be god | Sakshi
Sakshi News home page

మా తాత చెప్పాడు.. తీసుకోండి..

Published Wed, Jul 22 2015 9:11 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

మా తాత చెప్పాడు.. తీసుకోండి.. - Sakshi

మా తాత చెప్పాడు.. తీసుకోండి..

కంచికామకోటిపీఠం (కొవ్వూరు) : ఈ పుస్తకాల్లో అనేక మంచి విషయాలు ఉన్నాయని మాతాత చెప్పాడు.. తీసుకుని చదువుకోండని విజయ విహార్ సెంటర్లో ఓబాలుడు వారం రోజులుగా ఉచితంగా ఆధ్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేస్తున్నాడు. పుల్లల అడితి వ్యాపారి గుట్టా అశోక్ యాత్రికులకు ఆధ్యాత్మిక రచనలను మనవడు నాగతరుణ్‌తో పంపిణీ చేయిస్తున్నాడు.  

పిల్లలు..దేవుడు చల్లని వారే
పుష్కర కల్చరల్ (కొవ్వూరు) : కల్మషం లేని మందహాసమే ఆభరణమైన బాలలు అచ్చం దేవతామూర్తులే. వారిని పూజిస్తే తల్లి గోదారికి పూజ చేసినట్టే. అందుకే ఆర్యవైశ్య మహిళా సంఘం కుమారి పూజలు చేశాయి. చిన్నారుల నుదుట బొట్టు పెట్టి, మెడలో పూలమాల వేసి, కాళ్లను పళ్లెంలో కడిగి బహుమతులను అందజేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement