రెండు రోజులు ఫాంహౌస్ లోనే సీఎం కేసీఆర్! | CM KCR reaches erravelli farmhouse | Sakshi
Sakshi News home page

రెండు రోజులు ఫాంహౌస్ లోనే సీఎం కేసీఆర్!

Published Sat, Apr 30 2016 9:44 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

CM KCR reaches erravelli farmhouse

జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయక్షేత్రానికి శనివారం రాత్రి చేరుకున్నారు. రాత్రి 7 గంటల తర్వాత ప్రాంతంలో గౌరారం, పాములపర్తి, మార్కుక్, శివారు వెంకటాపూర్ గ్రామాల మీదుగా ఆయన తన ఫాంహౌస్‌కు చేరుకున్నారు. సోమవారం వరకు ఇక్కడే ఉంటారని సమాచారం. తన బాల్యమిత్రుడు, ఫాంహౌస్ గార్డెనర్, ములుగు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు జహంగీర్ శనివారం రాత్రి వంటిమామిడి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో సీఎం కేసీఆర్ వచ్చీ రాగానే ఫోన్‌లో ఆయనకు అభినందనలు తెలిపినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement