దుగరాజపట్నం పోర్టుపై వెనక్కి తగ్గం
కోట: వాకాడు మండలం దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ తెలిపారు. మంగళవారం ఆయన కోటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- -మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్
Published Wed, Oct 5 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM