చంద్రబాబు వైఖరితో ఆహార సంక్షోభం | CM nature is harmful to state | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వైఖరితో ఆహార సంక్షోభం

Published Sat, Aug 6 2016 9:12 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

CM nature is harmful to state

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు 
 
చిలకలూరిపేట టౌన్‌: సీఎం చంద్రబాబు వైఖరితోనే పచ్చటి సాగు భూములు ధ్వంసమై ఆహార, ఆర్థిక సంక్షోభం తలెత్తనుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 27వ మహాసభలు శనివారంతో ముగిశాయి. ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో అవినీతి, విధ్వంసక పాలన సాగుతుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఏకమై ప్రభుత్వ విధానాలకు ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement