16 నుంచి శిక్షణ | computer training on 16th | Sakshi
Sakshi News home page

16 నుంచి శిక్షణ

Published Sat, Oct 8 2016 10:08 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

computer training on 16th

ఎస్కేయూ : నిపుణ శిక్షణ ద్వారా అర్హులైన అంధులకు, వికలాంగులకు, పేదలకు  మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిపుణ ఏపీ ఇన్‌చార్జ్‌ పీవీకే శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. బీపీఓ శిక్షణ, కంప్యూటర్‌ స్కిల్స్, స్పోకెన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆసక్తి గల  అభ్యర్థులు ఆదివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం  9490702460  ఫోన్‌ నంబర్లో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement