ఉరేసుకొని దంపతుల ఆత్మహత్య | Couple commits suicide | Sakshi
Sakshi News home page

ఉరేసుకొని దంపతుల ఆత్మహత్య

Published Thu, Sep 22 2016 8:03 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

Couple commits suicide

మెదక్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా రామచంద్రపురంలోని బీహెచ్‌ఈల్ వింగ్-2లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వెంకట సురేష్(34), భవాని(26) దంపతులు గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారు.

ఈ క్రమంలో గురువారం ఆ దంపతులిద్దరూ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement