
లేపాక్షిలో సీపీఎఫ్ అదనపు కమిషనర్
లేపాక్షి : ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల కేంద్ర ప్రావిడెండ్ ఫండ్ (సీపీఎఫ్) అదనపు కమిషనర్ పీడీ సిన్హా దంపతులు, అనంతపురం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ వెంకటరమణ గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా వారికి పూర్ణ కుంభంతో ఆలయ అర్చకుడు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మ స్వాగతం పలికారు.