ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ కృష్ణవేణి ఘాట్‌లో సీపీఐ పుష్కర జలదీక్ష చేపట్టింది.
ప్రత్యేకహోదా కోరుతూ జలదీక్ష
Published Mon, Aug 22 2016 12:43 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ కృష్ణవేణి ఘాట్‌లో సీపీఐ పుష్కర జలదీక్ష చేపట్టింది. మూడు కోట్ల పుష్కర యాత్రికుల పుణ్యాన్ని ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబులు తీసుకుని ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరారు. లేదంటే వారికి పిండ ప్రధానం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ ఆధ్వర్యంలో జలదీక్ష జరిగింది.
Advertisement
Advertisement