అద్దంకి - నార్కట్‌పల్లి అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు. కోదాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు నల్లగొండ మండలం చర్లపల్లి వద్ద సైకిలిస్ట్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మోసంగి కోటయ్య(60)ను ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని సైకిలిస్ట్ మృత్యువాత
Published Thu, Apr 21 2016 11:43 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement