బోన్ క్యాన్సర్ విద్యార్థికి ఆర్థిక సహాయం
Published Sat, Jul 23 2016 9:54 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
నిజామాబాద్‌అర్బన్ : బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విద్యార్థికి పాఠశాల అధ్యాపక బృందం, డీఈవో లింగయ్య సంయుక్త ఆధ్వర్యంలో రూ. 21 వేల ఆర్థిక సహాయం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి జడ్పీహెచ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీకాంత్ బోన్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇతనికి జిల్లా విద్యాశాఖ అధికారి రూ. 21 వేలు అందించారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement