శ్రీవారికి బైక్ కానుకగా ఇచ్చిన భక్తుడు | Devotee prasad raju Gifts to Lord Venkateswara in Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారికి బైక్ కానుకగా ఇచ్చిన భక్తుడు

Published Wed, May 11 2016 10:45 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

శ్రీవారికి బైక్ కానుకగా ఇచ్చిన భక్తుడు

శ్రీవారికి బైక్ కానుకగా ఇచ్చిన భక్తుడు

తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు బైక్ను కానుకగా సమర్పించాడు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన ప్రసాదరాజు అనే భక్తుడు స్వామి వారికి హీరో బైక్ను కానుకగా ఇచ్చాడు. టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో రామారావుకు బైక్ను ప్రసాదరాజుకు అందజేశారు. ఈ బైక్ ధర రూ. 72 వేలు అని భక్తుడు ప్రసాదరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement