![డీజే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61443258629_625x300.jpg.webp?itok=0ZbCbscN)
డీజే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని..
గణేశ్ నిమజ్జనానికి డీజే పెట్టుకోవడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని గణేశ్ భక్తులు టీఆర్‌ఎస్ కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
అధికారంలో ఉండి కనీసం పర్మిషన్ కూడా ఇప్పించలేకపోయారని భక్తులు కొంతమంది నాయకులపై కూడా దాడిచేశారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని అల్లరిమూకలను చెదరగొట్టారు.