ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు | Devotees Huge Rush at Vijayawada Indrakeeladri Temple | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

Published Thu, Oct 22 2015 7:27 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 AM

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై గురువారం భక్తులు పోటెత్తారు.

విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై గురువారం భక్తులు పోటెత్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు విజయదశమి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ రోజు తెల్లవారుజామునే భక్తులు ఇంద్రకీలాద్రిపై బారులు తీరారు. అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి దేవీ అలంకారంలో దర్శనం ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement