జిల్లా క్రికెట్ బాలుర జట్టు ఎంపిక
జిల్లా క్రికెట్ బాలుర జట్టు ఎంపిక
Published Wed, Nov 2 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
నారాయణపురం (ఉంగుటూరు) : జిల్లా అండర్–19 క్రికెట్ బాలుర జట్టును బుధవారం ఉంగుటూరు మండల నారాయణపురం బాపిరాజు క్రీడా మైదానంలో ఎంపిక చేశారు. జిల్లా ఒలింపిక్స్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, స్కూల్ గ్రేమ్స్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎ.ఐజాక్ పీడీలు పర్యవేక్షించారు.
జిల్లా జట్టు ఇదే..
టి.అఖిల్ (భీమవరం, నారాయణ జూనియర్ కాలేజ్), బళ్ల ఉమా కాశీ విశ్వేశ్వరావు(నల్లజర్ల శశి జూనియర్ కాలేజ్), కేజేఆర్‌కే రాజు(భీమవరం ఆదిత్య జూనియర్ కాలేజ్), ఎ.దినేష్(భీమవరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), సీహెచ్ మణి కంఠ(భీమవరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), కె.రమేష్ (కేఆర్ పురం ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్), ఎ¯ŒSకే చైతన్య(ఆకివీడు విద్యా వికాస్ జూనియర్ కాలేజ్), కె.చిరంజీవి (భీమవరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), సీహెచ్ వంశీ(నిడదవోలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్), ఏఎల్‌వీఎస్‌ఎ¯ŒSఎస్ రామరాజు(భీమవరం డీఎన్నార్ జూనియర్ కాలేజ్), ఎ¯ŒS.రవి కిరణ్(భీమవరం శ్రీ చైతన్య), యు.మోహ¯ŒSసాగర్(భీమవరం ఎస్‌వీ జూనియర్ కాలేజ్), ఎస్.కార్తీక్ ( దుంపగడప ప్రభుత్వ జూనియర్ కాలేజ్), కె.లక్ష్మణ కుమార్( తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్), ఎం.శ్రీనివాస్(అత్తిలి ప్రభుత్వ జూనియర్ కాలేజ్), ఆర్.మహేష్ బాబు(ఆచంట ప్రభుత్వ జూనియర్ కాలేజ్). వీరుకాక స్టాండ్‌బైగా పలువురు క్రీడాకారులు ఎంపికయ్యారు.
Advertisement
Advertisement