తప్పిన ప్రమాదం..మోటార్‌ సైకిల్‌ తునాతునాకులు | no danger.. two vheeler is damage | Sakshi
Sakshi News home page

తప్పిన ప్రమాదం..మోటార్‌ సైకిల్‌ తునాతునాకులు

Published Wed, Jan 4 2017 10:14 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

తప్పిన ప్రమాదం..మోటార్‌ సైకిల్‌ తునాతునాకులు

తప్పిన ప్రమాదం..మోటార్‌ సైకిల్‌ తునాతునాకులు

నారాయణపురం(ఉంగుటూరు) : జాతీయరహదారి నారాయణపురం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.  మోటార్‌ సైకిల్‌ తునాతునకలైంది. పోలీసుల కథనం ప్రకారం.. రాచూరుకు చెందినబొడ్డు వెంకట అప్పరెడ్డి మోటార్‌ సైకిల్‌పై పెట్రోల్‌ బంకుకు వెళ్తుండగా ఏలూరు వైపు వెళ్తున్న ట్రాలీ లారీ ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అప్పిరెడ్డి తప్పించుకోగా మోటార్‌ సైకిల్‌ తునాతునకలైంది.  చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement