జిల్లాలో పోలీసు యాక్టు అమలు | district police act done | Sakshi
Sakshi News home page

జిల్లాలో పోలీసు యాక్టు అమలు

Published Tue, Jul 26 2016 10:38 PM | Last Updated on Tue, Aug 21 2018 6:10 PM

district police act done

సంగారెడ్డి టౌన్: జిల్లాలో మంగళవారం నుంచి నెల రోజుల పాటు 30(ఎ) పోలీస్‌ యాక్ట్‌ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సమావేశాలు, సభలు, నిరాహార దీక్షలు చేపట్టరాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement